ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 01:58 PM
దొడ్డి కొమురయ్య స్పూర్తిని కొనసాగిద్దామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమరుడని, తెలంగాణ కోసం ఆత్మ త్యాగంతో కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తిరుగుబాటు చేశారని అన్నారు.