ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 02:37 PM
తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో జులై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ రూపొందించిన పోస్టర్‌ను ఈరోజు తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ ఆందోళన 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంతో జరుగుతుంది అని ఆమె తెలిపారు .