గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:16 PM

TG: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు.. జూబ్లీహిల్స్ బైఎలెక్షన్‌లో సత్తా చాటాలని పార్టీ నేతలకు AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. నేతల మధ్య విభేదాలుంటే పార్టీలోని చర్చించుకోవాలని, బయట మాట్లాడవద్దని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని, సమస్యలుంటే ఇన్‌చార్జి నేతలతో సమన్వయం చెసుకోవాలన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన PAC సమావేశంలో దిశానిర్ధేశం చేశారు.