ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:19 PM
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. పద్మావతి కాలనీలోని గ్రీన్ బెల్ట్ లో ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య ఆత్మ బలిదానం వలన నాడు హక్కులకోసం, విముక్తికోసం కులమతాలకు అతీతంగా అందరూ ఏకమయ్యారని, వారి చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.