ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 11:48 AM
ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క తమ్ముడు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వినూత్న (11), తమ్ముడు విదాత్ (8) గ్రీన్ వ్యాలీ కాలనీలో సైకిల్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నీటి గుంటలో పడి పోయిన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.