తెలంగాణ గ్రూప్-1 కేసులో వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
 

by Suryaa Desk | Mon, Jul 07, 2025, 08:23 PM

తెలంగాణ గ్రూప్-1 కేసులో వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమ జవాబు పత్రాలను రీ-వాల్యుయేషన్ చేయాలని వారు పిటిషన్‌లో కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, గ్రూప్-1 పరీక్షలను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.గతంలో ఈ నియామకాలపై జస్టిస్ రాజేశ్వరరావు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం, తదుపరి తీర్పును వెల్లడించేంత వరకు రిజర్వ్‌లో ఉంచింది.

నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Aug 13, 2025, 06:22 PM
అతి భారీ వర్షాలు.. ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ Wed, Aug 13, 2025, 06:03 PM
మసీద్ బండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సాయి నందన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు Wed, Aug 13, 2025, 05:57 PM
ఇందిరమ్మ నమూనా ఇల్లు గృహప్రవేశం చేసిన ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Wed, Aug 13, 2025, 05:54 PM
రంగారెడ్డి జిల్లాలో బీజేపీ యువమోర్చా భారీ తిరంగ బైక్ ర్యాలీ Wed, Aug 13, 2025, 05:53 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం.. విమానాలు దారి మ‌ళ్లింపు Wed, Aug 13, 2025, 05:52 PM
తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందన్న శ్రీధర్ బాబు Wed, Aug 13, 2025, 05:51 PM
నాలాలో జారిప‌డిన వ్య‌క్తిని కాపాడిన కార్పొరేట‌ర్ Wed, Aug 13, 2025, 05:42 PM
హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే Wed, Aug 13, 2025, 05:40 PM
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేపు స్కూళ్లకు సెలవు Wed, Aug 13, 2025, 05:39 PM
జడ్చర్ల శ్రీలక్ష్మి బెంగళూరులో కర్రీ పఫ్‌లో పాము.. అపరిశుభ్రతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ సోదాలు Wed, Aug 13, 2025, 04:50 PM
మహబూబ్ నగర్‌లో పేద ప్రజల అభ్యున్నతికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు Wed, Aug 13, 2025, 04:49 PM
హర్ ఘర్ తిరంగా.. ఘట్‌కేసర్‌లో ఈటల రాజేందర్ నేతృత్వంలో భారీ ర్యాలీ Wed, Aug 13, 2025, 04:46 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేవంత్ మాస్టర్ ప్లాన్‌లో సినీ గ్లామర్! Wed, Aug 13, 2025, 04:43 PM
రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లు ఆన్ చేయాలన్న మాజీ మంత్రి Wed, Aug 13, 2025, 04:24 PM
ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు తమ దూకుడుతో ప్రయాణికులను హడలెత్తించారు Wed, Aug 13, 2025, 04:20 PM
శాతవాహన ఎక్స్‌ప్రెస్ మార్గమార్పు.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే అభివృద్ధికి కొత్త దిక్సూచి Wed, Aug 13, 2025, 03:49 PM
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మంచు లక్ష్మి ప్రశ్నిస్తున్న అధికారులు Wed, Aug 13, 2025, 03:48 PM
సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ Wed, Aug 13, 2025, 03:33 PM
మాదకద్రవ్యాల పై మున్సిపల్ అధికారులకు అవగాహన Wed, Aug 13, 2025, 03:32 PM
కిష్టారెడ్డి పేటలో బీజేపీ తిరంగా ర్యాలీ Wed, Aug 13, 2025, 03:31 PM
పంజాబ్ లో అదృశ్యమైన సిద్ధిపేట జవాన్ Wed, Aug 13, 2025, 03:29 PM
GHMCలో శిథిలావస్థ భవనాలపై చర్యలు Wed, Aug 13, 2025, 03:23 PM
అతి భారీ వర్షాలు.. అవసరమైతేనే బయటకురండి Wed, Aug 13, 2025, 03:23 PM
రైతుల దుస్థితిపై హరీశ్ రావు ఆగ్రహం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు Wed, Aug 13, 2025, 03:00 PM
కంచ గచ్చిబౌలి భూముల అభివృద్ధిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ.. సమగ్ర ప్రణాళికలకు స్వాగతం Wed, Aug 13, 2025, 02:58 PM
వర్షాల ఎఫెక్ట్.. ఐదు రోజుల పాటు 10 ట్రైన్లు రద్దు Wed, Aug 13, 2025, 02:22 PM
తెలంగాణలో వర్ష బీభత్సం.. రెడ్, ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ Wed, Aug 13, 2025, 01:52 PM
తెలంగాణపై కేంద్రం వివక్ష.. పరిశ్రమల అనుమతుల్లో అన్యాయం Wed, Aug 13, 2025, 01:47 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నగరం మునిగే ప్రమాదం Wed, Aug 13, 2025, 01:42 PM
గోపినగర్ తోటేలా ఊరేగింపులో పాల్గొన్న మారబోయిన రవి యాదవ్ Wed, Aug 13, 2025, 12:56 PM
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి : బిహెచ్ఇఎల్ ఈడీని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ Wed, Aug 13, 2025, 12:34 PM
రామ్మన్నపేట-లావుడితండల మధ్య నిలిచిన రాకపోకలు Wed, Aug 13, 2025, 12:29 PM
హైదరాబాద్‌లో మళ్ళీ మొదలైన వర్షం Wed, Aug 13, 2025, 12:27 PM
భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు Wed, Aug 13, 2025, 12:21 PM
సీఎం సహాయనిధి.. నల్గొండలో అనిత కుటుంబానికి చెక్కు అందజేత Wed, Aug 13, 2025, 12:16 PM
వరదల వల్ల రాకపోకల స్తంభన.. రామన్నపేట లావుడితండల మధ్య సమస్యలు Wed, Aug 13, 2025, 12:14 PM
తెలంగాణలో భారీ వర్షాలు.. GHMC పాఠశాలలకు హాఫ్ డే, ఐదు జిల్లాలకు పూర్తి సెలవు Wed, Aug 13, 2025, 12:09 PM
గరిడేపల్లిలో భారీ వర్ష బీభత్సం.. కుప్పకూలిన ఇల్లు, నిరుపేద కుటుంబం నిరాశ్రయం Wed, Aug 13, 2025, 12:07 PM
స్థానిక ఎన్నికలపై కసరత్తు.. నాలుగు రోజుల్లో స్పష్టత! Wed, Aug 13, 2025, 12:03 PM
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. ఇంటర్‌ బాలికపై అత్యాచారం Wed, Aug 13, 2025, 12:01 PM
తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు Wed, Aug 13, 2025, 11:37 AM
కదులుతున్న చింత చెట్టు.. దేవుడి మహిమే అంటున్న స్థానికులు Wed, Aug 13, 2025, 11:18 AM
ముదిరాజ్ ల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది : నీలం మధు ముదిరాజ్ Wed, Aug 13, 2025, 10:52 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఇంటర్‌ బాలికపై అత్యాచారం Wed, Aug 13, 2025, 10:46 AM
నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద Wed, Aug 13, 2025, 10:42 AM
మద్యం వినియోగంలో తెలంగాణే టాప్ Wed, Aug 13, 2025, 10:33 AM
పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌లో బయటపడ్డ హెవీ షాక్ — బిర్యానీ తినేవారికి హెచ్చరిక! Wed, Aug 13, 2025, 12:02 AM
విద్యార్థులతో కలిసి పాఠాలు: కుమారం భీమ్ అసిఫాబాద్ పాఠశాల సందర్శన Tue, Aug 12, 2025, 11:30 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాలకు : పోలీసులు జారీ చేసిన కీలక సూచనలు Tue, Aug 12, 2025, 11:13 PM
హై అలర్ట్ తెలంగాణలో: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం – స్కూల్ సెలవులు, వర్క్ ఫ్రం హోం ఆదేశాలు! Tue, Aug 12, 2025, 09:25 PM
రూ.13 కోట్ల విలువైన గంజాయి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్వాధీనం Tue, Aug 12, 2025, 08:38 PM
శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత Tue, Aug 12, 2025, 08:11 PM
కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే: జగదీశ్ రెడ్డి Tue, Aug 12, 2025, 07:55 PM
ఖమ్మంలో ఉన్నప్పుడు.. నల్గొండలో ఉంటే తప్పేంటి Tue, Aug 12, 2025, 07:54 PM
మహిళల శక్తికి కొత్త రూపం.. తెలంగాణలో కీలక నిర్ణయాలతో ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం Tue, Aug 12, 2025, 07:50 PM
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు Tue, Aug 12, 2025, 07:49 PM
వరద నీటితో తులసి నగర్ వాసుల ఇక్కట్లు: కార్పొరేటర్ పరిశీలన Tue, Aug 12, 2025, 07:47 PM
అతి భారీ వర్షాలు.. 72 గంటలు అలర్ట్‌గా ఉండాలి: CM Tue, Aug 12, 2025, 07:46 PM
పెద్ద ఎత్తున రహదారులను అభివృద్ధి చేస్తాం: భట్టి Tue, Aug 12, 2025, 07:44 PM
రైతు బీమాకు దరఖాస్తుకు,,, ఆగష్టు 13 చివరి తేదీ Tue, Aug 12, 2025, 07:38 PM
తెలంగాణ రాష్ట్రంలోని ఆ 13 పార్టీల గుర్తింపు రద్దు,,,,ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం Tue, Aug 12, 2025, 07:33 PM
HYDలో పలు చోట్ల ప్రారంభమైన వర్షం Tue, Aug 12, 2025, 03:57 PM
జీవో 17ను రద్దు చేయాల్సిందే: RSP Tue, Aug 12, 2025, 03:20 PM
గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలి: ఏఐఎస్ఎఫ్ Tue, Aug 12, 2025, 03:14 PM
మరోసారి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Tue, Aug 12, 2025, 03:12 PM
జనహిత పాదయాత్ర రెండో విడతకు శ్రీకారం.. చొప్పదండిలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి Tue, Aug 12, 2025, 03:12 PM
మరికాసేపట్లో కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష Tue, Aug 12, 2025, 03:10 PM
శ్రీశైలం నుండి నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు Tue, Aug 12, 2025, 03:09 PM
సీఎం సహాయ నిధి చెక్కును అందించిన భూపాల్ రెడ్డి Tue, Aug 12, 2025, 02:58 PM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం.. తెలంగాణ కాంగ్రెస్‌లో సంచలనం Tue, Aug 12, 2025, 02:41 PM
సృష్టి ఫెర్టిలిటీ స్కాం కేసు.. సిట్‌కు బదిలీ, 25 మంది అరెస్ట్ Tue, Aug 12, 2025, 02:36 PM
ఎర్ర సత్యం 30వ వర్థంతి: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళి Tue, Aug 12, 2025, 02:30 PM
ప్రజల అవసరాలకు కాంగ్రెస్ సిద్ధం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి Tue, Aug 12, 2025, 02:29 PM
జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం Tue, Aug 12, 2025, 02:29 PM
ఖ‌జానా జ్యువెల‌ర్స్‌లో కాల్పులు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు Tue, Aug 12, 2025, 02:25 PM
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ హామీ: కాంగ్రెస్ బిల్లుకు మద్దతు Tue, Aug 12, 2025, 02:19 PM
దుండగులు బంగారు ఆభరణాల కౌంటర్లను తెరవలేకపోయారు: సీపీ Tue, Aug 12, 2025, 02:17 PM
భారీ వర్షాలు.. పోలీసుల హెచ్చరిక Tue, Aug 12, 2025, 02:11 PM
తెలంగాణ ఆర్టీసీలో ఆధార్ అడ్డంకి.. ఉచిత బస్సు ప్రయాణంపై కొత్త షరతులు Tue, Aug 12, 2025, 01:57 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. పోలీసుల సూచనలు, ప్రజల అప్రమత్తత Tue, Aug 12, 2025, 01:51 PM
గట్టు వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం Tue, Aug 12, 2025, 01:49 PM
హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన.. ఆగస్టు 12 నుంచి 16 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక Tue, Aug 12, 2025, 01:46 PM
మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Tue, Aug 12, 2025, 01:44 PM
బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు.. ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం Tue, Aug 12, 2025, 01:41 PM
పెద్దమ్మ గుడి కూల్చివేత.. బీజేపీ నేతల అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు Tue, Aug 12, 2025, 01:38 PM
కుటుంబం రూ. 5 లక్షలకు పైగా అన్నదాన ట్రస్టుకు విరాళం Tue, Aug 12, 2025, 01:01 PM
చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్‌పై దొంగల దాడి Tue, Aug 12, 2025, 12:40 PM
హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య: కారణాలు అంతుచిక్కని రహస్యం Tue, Aug 12, 2025, 12:36 PM
రేవంత్ రెడ్డి పాలనలో హిందువులకు స్వేచ్ఛ లేదు: బీజేపీ నాయకులు Tue, Aug 12, 2025, 12:34 PM
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Tue, Aug 12, 2025, 11:33 AM
భారీ వర్షానికి జలమయమైన వరంగల్ నగరం Tue, Aug 12, 2025, 11:09 AM
దేవరకద్ర ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక Tue, Aug 12, 2025, 10:47 AM
నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి Tue, Aug 12, 2025, 10:46 AM
బంజారా హిల్స్ కూల్చివేత.. బోదాసు మాధవి గృహ నిర్బంధం Tue, Aug 12, 2025, 10:42 AM
తెలంగాణలో ఐదు రోజుల పాటు అతిభారీ వర్షాలు.. IMD హెచ్చరిక Mon, Aug 11, 2025, 09:57 PM
లేడీ అఘోరీ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు.. కరీంనగర్ కేసులో కొత్త మలుపు Mon, Aug 11, 2025, 09:52 PM
కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుల ఆరోపణలు అవాస్తవమని కేంద్రం స్పష్టీకరణ: కేటీఆర్ Mon, Aug 11, 2025, 09:39 PM
ఆ పనులు చేయలేం.. హైడ్రాకు షాకిచ్చిన మార్షల్స్ Mon, Aug 11, 2025, 09:25 PM
తెలంగాణలోని ఆ జిల్లాలో ఐటీ కంపెనీ.. ఆగస్టు 18న శంకుస్థాపన Mon, Aug 11, 2025, 09:20 PM
హైదరాబాద్ వాసులకు మరోసారి డేంజర్ బెల్స్ Mon, Aug 11, 2025, 08:15 PM
వేతనాల పెంపు డిమాండ్‌తో సినీ కార్మికుల సమ్మె రంగంలోకి దిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి Mon, Aug 11, 2025, 08:15 PM
పటాన్‌చెరులో బోల్ భం కావడి యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదిరి ప్రిథ్వీరాజ్ Mon, Aug 11, 2025, 07:39 PM
ఆ కేసును కొట్టేసిన హైకోర్టు..సీఎం రేవంత్ రెడ్డికి ఊరట Mon, Aug 11, 2025, 07:37 PM
తెలంగాణలో మరో బస్టాండ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ Mon, Aug 11, 2025, 07:32 PM
కొత్త రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఆగస్టు 20 నుంచి Mon, Aug 11, 2025, 07:27 PM
పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ Mon, Aug 11, 2025, 07:22 PM
15 వేల మందితో భారీ తిరంగా ర్యాలీ: రామ్‌చందర్‌రావు Mon, Aug 11, 2025, 07:14 PM
చేవెళ్లలో జోరువాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం Mon, Aug 11, 2025, 07:13 PM
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి 48,950 మంది భక్తులు Mon, Aug 11, 2025, 07:12 PM
మహిళా సమాఖ్యలో అక్రమాలపై విచారణకు సీపీఎం విజ్ఞప్తి Mon, Aug 11, 2025, 07:10 PM
కల్వకుర్తి అన్ని మోటార్లను ఆన్ చేయాలి: మర్రి జనార్దన్ రెడ్డి Mon, Aug 11, 2025, 07:08 PM
భయం నుంచి విషాదం.. స్కూల్ తండాలో చిన్నారి ఆత్మహత్యాయత్నం Mon, Aug 11, 2025, 06:59 PM
తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో కుండపోత Mon, Aug 11, 2025, 06:51 PM
కల్వకుర్తి మోటార్లను తక్షణం ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ Mon, Aug 11, 2025, 06:42 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకొక్కరికి రూ.లక్ష సాయం Mon, Aug 11, 2025, 06:35 PM
హాఫీజ్పేట్‌లో వ్యాపార కక్షలు.. కట్టెల వ్యాపారి దారుణ హత్య Mon, Aug 11, 2025, 06:09 PM
రైల్వేస్టేషన్‌లో గొలుసు దొంగ అరెస్ట్.. రూ.7.7 లక్షల బంగారం స్వాధీనం Mon, Aug 11, 2025, 04:02 PM
మడికొండలో గ్రామ దేవతలకు ఘనంగా వసంతోత్సవాలు Mon, Aug 11, 2025, 03:36 PM
విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో మాలేపు విష్ణు చారికి సన్మానం Mon, Aug 11, 2025, 03:29 PM
గంగాళమ్మ ఆలయ నిర్మాణానికి డిప్యూటీ సీఎం సతీమణి శంకుస్థాపన Mon, Aug 11, 2025, 03:22 PM
కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్‌ను ఖండించిన సీఎం Mon, Aug 11, 2025, 03:17 PM
బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కేసీఆర్‌ కీలక సమావేశం Mon, Aug 11, 2025, 03:07 PM
దాచేపల్లి ఘటనపై ప్రభుత్వం యాక్షన్.. అధికారిపై వేటు Mon, Aug 11, 2025, 02:57 PM
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి సంక్షోభమా? Mon, Aug 11, 2025, 02:53 PM
తెలంగాణ హైకోర్టు సీఎం రేవంత్‌పై కేసును కొట్టివేత.. న్యాయ విజయం Mon, Aug 11, 2025, 02:41 PM
సమయానికి రాని 108 అంబులెన్స్.. యువకుడి దుర్మరణం Mon, Aug 11, 2025, 02:39 PM
సైన్యంలో లింగ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు Mon, Aug 11, 2025, 02:37 PM
షటిల్‌కాక్ తీయడానికి ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి Mon, Aug 11, 2025, 02:37 PM
రాజుల్లాలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ Mon, Aug 11, 2025, 02:13 PM
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల జీవితాల్లో ఆశాకిరణం Mon, Aug 11, 2025, 02:12 PM
మరో రెండు గంటల్లో హైదరాబాద్‌లో వర్షం! Mon, Aug 11, 2025, 01:57 PM
పిల్లల ఆరోగ్యంపై డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి సూచనలు Mon, Aug 11, 2025, 01:43 PM
మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత Mon, Aug 11, 2025, 12:58 PM
పొలంలో రక్త పింజర కలకలం Mon, Aug 11, 2025, 12:54 PM
ప్రజావాణి అర్జీలపై సత్వర చర్యలు: కలెక్టర్ రాజర్షిషా Mon, Aug 11, 2025, 12:52 PM
ఆరు గ్యారంటీల కాంగ్రెస్‌ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసింది: కేటీఆర్‌ Mon, Aug 11, 2025, 12:46 PM
జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ మంత్రులు Mon, Aug 11, 2025, 12:02 PM
స్కూల్ బస్సుకు రోడ్డు ప్రమాదం Mon, Aug 11, 2025, 11:41 AM
బీసీలకు 42% రిజర్వేషన్లు: సీపీఎం డిమాండ్ Mon, Aug 11, 2025, 11:41 AM
సినిమా కార్మికుల సమ్మెకు కారణం ఇదే Mon, Aug 11, 2025, 11:39 AM
రాజన్న గుడిలో రుద్రాభిషేక పూజలు.. భక్తజన సందోహం Mon, Aug 11, 2025, 11:33 AM
నేడు కూడా హైదరాబాద్‌లో భారీ వర్షం.. జాగ్ర‌త్త‌! Mon, Aug 11, 2025, 10:55 AM
హైదరాబాద్‌లో ఆగస్టు 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం Sun, Aug 10, 2025, 09:00 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకం,,,,ఇండ్ల పురోగతని ఇక ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు Sun, Aug 10, 2025, 08:18 PM
తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. పురుషులకు బంపర్ ఆఫర్ Sun, Aug 10, 2025, 08:13 PM
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. మెట్రోలో తెలంగాణ మంత్రి Sun, Aug 10, 2025, 07:51 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన Sun, Aug 10, 2025, 06:49 PM
ఆదిలాబాద్ ఐటీ టవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందన Sun, Aug 10, 2025, 06:44 PM
నేను అలా అనలేదు.. ఫ్లోలో వచ్చింది అంతే: మల్లారెడ్డి Sun, Aug 10, 2025, 06:39 PM
శుభవార్త చెప్పిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇక నుంచి వారికి ఉచిత విద్య Sun, Aug 10, 2025, 06:34 PM
జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలాయ్‌.. కంప్యూటర్స్‌ సైన్స్‌లో కూడా Sun, Aug 10, 2025, 06:04 PM
తెలంగాణలో 18 ఏళ్లు నిండిన రైతులకు ఛాన్స్.. ఆగస్టు 14 నుంచి ప్రారంభం Sun, Aug 10, 2025, 05:59 PM
తెలంగాణలో భారీ వర్షాలు.. .. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన Sun, Aug 10, 2025, 05:55 PM
సింగరేణి కార్మికుల కోసం కల్వకుంట్ల కవిత జాగృతి యాత్ర ప్రకటన Sun, Aug 10, 2025, 02:58 PM
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నగరంలో వరద భీతి, విద్యుత్ సరఫరాకు అంతరాయం Sun, Aug 10, 2025, 02:51 PM
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా.. ! Sun, Aug 10, 2025, 02:49 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు Sun, Aug 10, 2025, 02:34 PM
బిఆర్ఎస్ అంతర్గత విభేదాలపై కవిత కీలక వ్యాఖ్యలు..! Sun, Aug 10, 2025, 02:30 PM
ఖమ్మం జిల్లాలో దొంగల హల్‌చల్.. స్థానికుల్లో భయాందోళన Sun, Aug 10, 2025, 02:24 PM
హైదరాబాద్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం.. వరంగల్ ఇష్యూపై కొండా మురళి వివరణ Sun, Aug 10, 2025, 02:16 PM
గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం.. నాగర్‌కర్నూల్‌ రాజకీయాల్లో కొత్త అధ్యాయం Sun, Aug 10, 2025, 02:13 PM
హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాల ఆరోపణలు.. సీఐడీకి మాజీ కోశాధికారి ఫిర్యాదు Sun, Aug 10, 2025, 02:02 PM
మహిళలకు శుభవార్త.. టీజీఎస్ఆర్టీసీలో 5,000 ఉద్యోగాలు Sun, Aug 10, 2025, 01:51 PM
టాలీవుడ్ కార్మికుల వేతనాల పెంపుపై విఫలమైన చర్చలు Sun, Aug 10, 2025, 06:08 AM
శనివారం రాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం Sun, Aug 10, 2025, 06:04 AM
మానవ ప్రమేయం లేకుండానే..ఇక ఆటోమెటిక్ కరెంట్ బిల్లు Sat, Aug 09, 2025, 09:53 PM
తెలంగాణలో రూ.80 వేల కోట్లతో..మరో భారీ పెట్టుబడి Sat, Aug 09, 2025, 09:48 PM
ఇక చాలు.. రాజకీయాలకు గుడ్‌బై : మల్లారెడ్డి Sat, Aug 09, 2025, 09:43 PM
రేవంత్ రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు Sat, Aug 09, 2025, 09:17 PM
హుస్సేన్‌సాగర్‌లో వరద ఉధృతి.. కాలనీలకు అధికారుల అలర్ట్..! Sat, Aug 09, 2025, 08:27 PM
నిర్మల్‌లో రాఖీ పౌర్ణమి విషాదం.. అన్నాచెల్లెళ్లపై గుర్తుతెలియని వాహనం ఢీ..! Sat, Aug 09, 2025, 08:23 PM
ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు Sat, Aug 09, 2025, 08:20 PM
ఆ జిల్లాకు ఇక నాలుగు వరుసలుగా రహదారి Sat, Aug 09, 2025, 07:52 PM
తెలంగాణలో వంద ఎకరాల్లో డ్రై పోర్టుకు ప్లాన్ Sat, Aug 09, 2025, 07:48 PM
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు హామీ.. సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్‌తో ప్రజలకు ఊరట Sat, Aug 09, 2025, 07:46 PM
అక్కలు, చెల్లె కాళ్లుమొక్కిన గులాబీ దళపతి కేసీఆర్‌,,,, కనిపించని కవిత Sat, Aug 09, 2025, 07:40 PM
నేరుగా రైతులకు అకౌంట్లోకి రూ.12 వేలు.. 30 ఏళ్ల పాటు Sat, Aug 09, 2025, 07:34 PM
ఇక నుంచి ఆ ప్రాంతం గేట్ వే ఆఫ్ హైదరాబాద్ Sat, Aug 09, 2025, 07:30 PM
రాజ కుటుంబ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయన్న గోనె Sat, Aug 09, 2025, 07:01 PM
వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నానని వెల్లడి Sat, Aug 09, 2025, 06:57 PM
గాణలో రాజకీయ సమీకరణాలు.. కాంగ్రెస్ బలోపేతం, బీఆర్ఎస్ సవాళ్లు, బీజేపీ వ్యూహాలు Sat, Aug 09, 2025, 03:21 PM
దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. సోదర సోదరీమణుల అనుబంధానికి ఆధ్యాత్మిక సమర్పణ Sat, Aug 09, 2025, 02:11 PM
రాఖీ పౌర్ణమి సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మహిళలకు శుభవార్త! Sat, Aug 09, 2025, 01:23 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన సోదరిమణులు.. Sat, Aug 09, 2025, 12:48 PM
గచ్చిబౌలి ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పరిశీలన Sat, Aug 09, 2025, 12:45 PM
గ్రామీణ వైద్యాన్ని మెరుగుపర్చండి.. పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్ Sat, Aug 09, 2025, 12:44 PM
జన్నారం మండలంలో కుండపోత వర్షం: అన్నదాతల్లో ఆనందం Sat, Aug 09, 2025, 12:42 PM
రాఖీ పండగ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌లో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్లు Sat, Aug 09, 2025, 12:34 PM
రామగుండం ఈనెల 10న రెవెన్యూ మేళా Sat, Aug 09, 2025, 12:33 PM
రాజన్న సిరిసిల్లలో యూరియా కోసం రైతుల అర్థరాత్రి వేచి ఉండకం Sat, Aug 09, 2025, 12:24 PM
కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. కవితతో రాఖీ సయోధ్యకు సంకేతమా? Sat, Aug 09, 2025, 12:01 PM
గుడ్ న్యూస్.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు 4 ఎకరాల భూమి కేటాయింపు Sat, Aug 09, 2025, 11:55 AM
ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్.. కారణం అదేనా! Sat, Aug 09, 2025, 11:51 AM
కొడకండ్లలో విషాదం.. రైతును ఢీకొన్న కారు Sat, Aug 09, 2025, 11:48 AM
విషాద గుండెపోటు.. నకిరేకల్‌లో కూలీ మహిళ ఆకస్మిక మృతి Sat, Aug 09, 2025, 11:37 AM
మహిళల సాధికారతకు సౌర శక్తి.. నాలుగు ఎకరాల భూమి కేటాయింపు Sat, Aug 09, 2025, 11:28 AM
నల్గొండలో రాఖీ పండుగ వేళ విషాదం.. ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకరి మృతి Sat, Aug 09, 2025, 11:24 AM
తెలంగాణలో మహిళా సాధికారతకు బాట.. స్వయం సహాయక సంఘాల్లో బాలికల చేరిక Sat, Aug 09, 2025, 11:18 AM
పెళ్లి ఒత్తిడితో యువతి ఆత్మహత్య.. కరీంనగర్‌లో విషాదం Sat, Aug 09, 2025, 11:13 AM