ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 07:44 PM
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ జన్మదినం సందర్బంగా శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం డాక్టర్ లక్షణ్ ని కలిసి శాలువాతో సత్కరించి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు బిజెపి నాయకులు విజయ్ బాస్కర్, పసుల నర్సింహా యాదవ్, చేగు సుధాకర్ అప్ప, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, అత్తాపురం మహేందర్ రెడ్డి, ఏదిర రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, కరెడ్ల నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.