ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 12:52 PM
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్ పంజాగుట్టలోని ఆ మహనీయుని విగ్రహానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.