ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 02:01 PM
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఏళ్ల కిందట కనుమరుగైన బతుకమ్మ కుంటను హైడ్రా పునరుద్ధరించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు, కబ్జాలను తొలగించారు. చెరువును రీక్రియేట్ చేసి చుట్టూ వాక్ వేను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను నెటిజన్లు Xలో షేర్ చేస్తున్నారు.