ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 08:11 PM
కూకట్ పల్లి నియోజకవర్గం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి ప్రకాష్ నగర్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయన విగ్రహానికి ఆదివారం పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, రాగిడి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు, దళితుల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.