చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:05 PM
చాలీ చాలని బస్సులతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, దుబ్బాక బస్ డిపో ను అదనంగా బస్సులు అందించి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని టిజిఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి దుబ్బాక డిపో కు 10 బస్సులతో పాటు పలు అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.