గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:02 PM
మహబూబ్‌నగర్ జిల్లా రాజపూర్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అధునాతన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదులను గురువారం ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందిని అన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా జడ్చర్లకు నవోదయ పాఠశాలను మంజూరు చేయాలని ఎంపీ అరుణను ఎమ్మెల్యే కోరారు.