ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 04:07 PM
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. BRS నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌తో తమకు సంబంధం లేదని.. వాళ్లు లెక్కలోకి రారు అని ఎద్దేవా చేశారు. 'కేసీఆర్, మేం ఉద్యమంలో పనిచేశాం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హరీశ్ రావు ఉత్తి ఎమ్మెల్యే.. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు.. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.