చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 12:38 PM
ఓ వైద్యురాలి ఫోన్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సుమారు రూ. 5 లక్షలను కాజేశారు. ఖమ్మం ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన డా. స్వర్ణకుమారి ఫోన్ ను హ్యాక్ చేశారు దుండగులు. ఆ నంబర్ ద్వారా రూ. 55 వేలు కావాలంటూ ఆమె సన్నిహితులు, బంధువులకు మెసేజ్ చేశారు. దీంతో పలువురు రూ. 5లక్షల మేర ఆన్‌లైన్‌లో పంపించారు. ఇంతలోనే కొందరు స్వర్ణలతకు ఫోన్ చేసి డబ్బు ఎందుకుని ఆరా తీయడంతో హ్యాక్ అయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.