ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 06:47 PM
తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకోసం ముఖ్య నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, CN రెడ్డి పేర్లతో ఒక జాబితాను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపినట్లు సమాచారం. అయితే వీరిలో నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని CM రేవంత్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. తాజాగా నవీన్ పై ఈసీ కేసు నమోదు చేయడంతో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ అభ్యంతరం చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.