ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 06:46 PM
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భాగ్యనగరంలో పుట్టిన ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఎంఐఎం, ఎవరి ప్రయోజనాల కోసం పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే ఎంఐఎం పోటీకి దూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌తో ఎంఐఎం చీకటి ఒప్పందం చేసుకుందా..? లేక బీఆర్‌ఎస్‌తో ఒప్పందం చేసుకుందా..? అన్నది చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.