ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:31 PM
రాష్ట్ర పోలీసు నియామక మండలి, ఆర్డీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకం విషయంలో ఎస్సీ కుల ధ్రువపత్రాలపై స్పష్టత ఇచ్చింది. 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17న జారీ చేసిన నోటిఫికేషన్‍కు సంబంధించి ఆన్‍లైన్ దరఖాస్తులు బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. టీఎస్ఎల్‍పీఆర్‍బీ చైర్మన్, ఐపీఎస్ వి.వి శ్రీనివాస రావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే షెడ్యూల్ కులాలకు చెందిన అభ్యర్థులు కొత్త ఫార్మాట్ లోనే కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.