ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 11:00 AM
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో లింగాల మండలానికి చెందిన ముఖ్యకార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు వివరించి, విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యూహాలపై ఆయన కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.