ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 11:17 AM
మరోసారి సిటీలో ఛార్జీలు పెంచి ప్రజల జేబుకు చిల్లు పెడుతున్న టీజీఎస్ఆర్టీసీ. సోమవారం నుండి హైదరాబాద్‌లో అన్ని సిటీ బస్సు టిక్కెట్లపై 'గ్రీన్ ఫీజు' వసూలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ. టికెట్‌కు రూ.5 నుండి రూ.10 వరకు పెంపు. గ్రీన్ ఫీజు ద్వారా సంవత్సరానికి దాదాపు రూ. 110 కోట్లు ఆదాయం. హైదరాబాద్‌లో డీజిల్ నుండి ఎలక్ట్రిక్ బస్సులకు మారడానికి నిధులు సమకూర్చడానికి అదనపు ఛార్జీలు అవసరమని పేర్కొన్న అధికారులు. ఆ డబ్బులను నగరం అంతటా ఎలక్ట్రిక్ బస్ డిపోలు మరియు ఛార్జింగ్ పాయింట్ల సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగించబడుతుందని తెలిపిన టీజీఎస్ఆర్టీసీ అధికారులు