ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:04 PM
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పెట్రోల్ బంకులో సోమవారం పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన కారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా, మంటలు చెలరేగడంతో పెట్రోల్ బంకు సిబ్బంది, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. దీంతో పెట్రోల్ బంకుకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు ఆర్పిన కారును బంకు నుండి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఎర్రమంజిల్ లోని పెట్రోల్ బంకులో జరిగింది.