ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 03:58 PM
TG: వనపర్తి జిల్లా రెవల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గొడవలు, వేధింపులకు గురిచేస్తోందనే కారణంతో ఓ కోడలు తన అత్తను కర్రతో కొట్టి చంపింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73) తన కుమారుడు మల్లయ్యతో కలిసి నివసిస్తోంది. అయితే ఎల్లమ్మకు, ఆమె కోడలు బోగురమ్మకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే ఇదే విషయంలో ఆదివారం తీవ్ర ఆగ్రహానికి లోనైన బోగురమ్మ, ఎల్లమ్మను కర్రతో కొట్టడంతో చనిపోయింది.