ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 06:38 PM
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామంలో ధారావత్ గోపి, సునీత దంపతుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. అనుమానంతో భర్త గోపి, భార్య సునీతను పొలంలోకి తీసుకెళ్లి కోట కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం, భర్త గోపి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.