ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 06:01 PM
హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఒక విదేశీ మహిళా పర్యాటకురాలిని కొందరు యువకులు మాటలతో వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇటీవల దృష్టి సారించిన పోలీసులు, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు. ఈ ఘటనపై నెటిజన్లు పోలీసులను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.