ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:35 PM
నారాయణపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. సంస్కృతంలో ఆదికవి, పవిత్ర రామాయణ ఇతిహాస రచయిత మహర్షి వాల్మీకి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.