ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 10:29 AM
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం సమీపంలో గత నెల 15 నుంచి కనిపించకుండా పోయిన గట్ల వెంకట్ (38) అనే యువకుడి తల, చేతులు లభించగా మొండెం దొరకలేదు. హైదరాబాద్‌లో హాస్టల్ నడుపుతున్న అతను తన గ్రామానికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు అదృశ్యమయ్యాడు. మూడు రోజుల క్రితం అతని ఏటీఎం కార్డు ద్వారా డబ్బు డ్రా అయిన సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలింది.