ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 11:00 AM
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక రేసులో ఉన్న ఆ పార్టీ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఈసీ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్ కార్డులను పంపిణీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించి, మధురా నగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.