ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:31 PM
కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తును అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పరిశీలన బృందాన్ని జిల్లాకు పంపించింది. ఈ బృందం బుధవారం జిల్లాకు చేరుకుంది. బిక్కనూరు, అంతంపల్లి, బీబీపేట, లింగంపేట్, కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, ఫిల్టర్ బెడ్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేటలలో పర్యటించి, వరద నష్టాన్ని క్షేత్ర స్థాయిలో అంచనా వేయనుంది.