ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:51 PM
నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలోని కాలనీలలో పేకాట, గంజాయి సేవించడం, వ్యభిచారం, అక్రమ రేషన్ దందా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ శ్రీ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, అలాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ 8712670141 లేదా డయల్ 100 కి తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.