ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:10 PM
రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. 20 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు వంటి వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చని, దేశ భద్రత వంటి మినహాయింపులు తప్ప అన్ని సమాచారాన్ని అందించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సమాచారం అందించాలని ఆదేశించారు.