ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:03 PM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను అమలు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తో కలిసి ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ పిటిషన్ దాఖలు చేశారు.