ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 06:49 PM
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు 'ఇందిరా మహిళా శక్తి' పేరుతో చీరలను నవంబర్ 19న, ఇందిరా గాంధీ జయంతి రోజున అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నిన్న సిరిసిల్లలో చీరల తయారీని ఆమె పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యుల గౌరవాన్ని పెంచేలా ఒకే రకమైన చీరలను ఇవ్వాలని నిర్ణయించారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరలపై కూడా క్యాబినెట్లో చర్చించి, మహిళలందరికీ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.