ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 11:17 AM
మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. గత పదిహేను రోజులుగా ఐదువేల క్యూసెక్కులకు పైగా వస్తున్న ఇన్‌ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తి, 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది.