ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 03:45 PM
రాష్ట్ర రాజధానిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత, పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డా. లక్ష్మణ్ లను కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అవకాశం వస్తే ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉంటానని మాధవీ లత స్పష్టం చేశారు. అవకాశం రాకపోయినా, పోలింగ్ బూత్ బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా స్వీకరించి గెలుపు కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.