ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 02:40 PM
రైతుల కష్టకాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. యూరియా కొరత కాంగ్రెస్‌ను ఓడిస్తుందన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదని విమర్శించారు. శాసనసభ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్లో 20 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని దుయ్యబట్టారు. యూరియా కోసం రైతులు జాగారం చేయాల్సిన పరిస్థితి దాపురించిందని, మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు