ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 02:47 PM
కొల్లూర్, కేసీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా, పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం జరగకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై డీఈవో వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పటాన్చెరు, రామచంద్రపురం ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది.