ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 03:06 PM
మల్దకల్ మండలం నాగర్ గ్రామంలో బుధవారం ఉదయం పిచ్చి కుక్క దాడిలో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడ అరకొర వైద్యం అందించి పంపినట్లు బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యులు, 108 అంబులెన్స్ అందుబాటులో లేవని వారు మల్దకల్రు. ఈ ఘటనపై జిల్లా వైద్యశాఖ అధికారి, జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.