ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 06:56 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు రేపు (అక్టోబర్ 9వ తేదీ) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడతలో MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు పీఆర్ చట్టం ప్రకారం.. అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. నామినేషన్ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అభ్యర్థి తాను పోటీ చేసే నియోజకవర్గం (మండలం లేదా జిల్లా) పరిధిలోని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హులు. రేషన్ డీలర్లు పోటీ చేయయచ్చు.