ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 12:24 PM
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం రాంరెడ్డిగూడెం పంపు హౌస్ వద్ద మిషన్ భగీరథ నీటి సరఫరాకు బుధవారం అంతరాయం ఏర్పడనుంది. పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తా, రామ్ రెడ్డి పంప్ హౌస్ వద్ద మరమ్మతు పనులు చేపట్టనున్నందున, గురువారం మధ్యాహ్నం వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ వాసులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.