గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 12:40 PM

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. BPCL పెట్రోల్ పంప్‌లో ఆయిల్ కొట్టించాక.. ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే బీపీసీఎల్ లిమిటెడ్ సిబ్బంది స్పందించి.. మంటలను ఆర్పేశారు. సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.