ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:19 PM
మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. తమది చేతల ప్రభుత్వం అని, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన దశలో ఆగిపోయిన ఆసుపత్రులను 21 నెలల్లో వేగంగా నిర్మిస్తున్నామని, 40 వేల కోట్ల బకాయిలను తాము చెల్లిస్తున్నామని మండిపడ్డారు. సనత్ నగర్ టిమ్స్ అక్టోబర్ 31న, అల్వాల్ హాస్పిటల్ మార్చి నాటికి, ఎల్బీనగర్ జూన్ నాటికి, నిమ్స్ హాస్పిటల్ వచ్చే డిసెంబర్ నాటికి, వరంగల్ హాస్పిటల్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.