ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 12:51 PM
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అరిఫ్ అలీ ఖాన్, రఫీక్ ఖాన్, శ్రీధర్, ఆర్ఐలు కిరణ్ కుమార్, వేణు, సైదులు పాల్గొన్నారు.