ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 11:15 AM
TG: సుప్రీంకోర్టులో బుధవారం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం SCని ఆశ్రయించింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 'అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్ టాప్ లో ఆధారాలు ధ్వంసం చేశారు. FSL రిపోర్ట్ లో తేదీలతో సహా ఉంది. మొత్తం డేటాను రీసెట్ చేశారు' అని తెలిపింది.