ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 12:32 PM
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పిందని, అయితే 700 రోజులు గడిచినా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు.