ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 03:08 PM
జుక్కల్ మండలం దోస్పల్లిలో భారీ వర్షానికి ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో బంగారుపల్లి, డోన్ గావ్, సోపుర్, నరేంద్ర మహరాజ్ రూపపీట, కర్ణాటక ప్రాంతాలకు రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జుక్కల్ మండల కేంద్రానికి రావడానికి స్కూల్ పిల్లలు, రైతులు సుమారు 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి బ్రిడ్జిని వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.