ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 12:14 PM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పొన్నం వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. దళిత సంఘాలు కూడా మండిపడుతూ, పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడంతో, మంత్రి పొన్నం ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచి, బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉత్కంఠ నెలకొంది.