చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 11:39 AM
మనసు ఉండాలే కానీ ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చేతల్లో చాటిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉమ్మడి ఏపీకి ఆయన సీఎంగా పనిచేసింది ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే ఉచిత విద్యుత్, విద్య.. ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజలకు అండగా ఉన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకం.. పాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన సంస్కరణశీలి.. యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి(వైఎస్ఆర్) 76వ జయంతి నేడు.