ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 01:01 PM
చేగుంట నుండి భూంపల్లి వస్తున్న క్రమంలో ఇబ్రహీంపూర్ వద్ద ఆర్టీసీ బస్సును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రయాణిస్తున్న వారితో బస్సు సౌకర్యం గురించి మాట్లాడారు. సమయానికి బస్సులు రావడంలేదని ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ఉచిత ప్రయాణం కష్టంగా మారిందన్నారు.