గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:19 PM

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో 83,442.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25,461 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, కోటక్ మహీంద్రా, ట్రెంట్, రిలయన్స్, ITC షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. BEL , టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, సుజుకీ, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి