ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 12:18 PM
ప్రకృతి పరిరక్షణకు ప్రతిరూపంగా వనమోత్సవం గానంగా కాట సునీత రాజేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో వనమోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు, వాయు మాలిన్యాన్ని తగ్గించేందుకు మరియు భవిష్యత తరాల కోసం ఆరోగ్యకరమైన జీవవైవిధ్యాన్ని అందించేందుకు అనేక రకాల చెట్లను నాటారు.ప్రతి మొక్క ఒక జీవం అనే స్ఫూర్తితో, స్థానికులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. “చెట్టు ఉంటే చలువ, చెట్టు ఉంటే ప్రాణం” అన్న భావంతో ఈ వనోత్సవం నిజంగా ఓ ప్రకృతి పండుగగా మారింది.