ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 03:33 PM
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు తెలిపారు. సంగారెడ్డిలోని శ్రీవైకుంఠపురంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 10 గంటలకు లక్ష తులసి అర్చన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు.